VZM: మత్తు పదార్థాలు రహిత సమాజాన్ని యువత అరికట్టాలని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి యువతకు పిలుపు నిచ్చారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఎస్. కోటలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. అభ్యుదయ సైకిల్ యాత్ర అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు యాత్ర చేపట్టడం గర్హనీయమన్నారు. సీఐ నారాయణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు.