SRD: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఖేడ్‌కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ రావి ఆకుపై బాబా చిత్రంతో పాటు, అన్ని మతాలకు సంబంధించిన లోగో చిత్రాలను రూపొందించి ఇవాళ ఆవిష్కరించారు. కులమతాలకు అతీతంగా ఎదగడానికి అన్ని జాతుల వారిని ఆయన ప్రేరేపించారని శివకుమార్ పేర్కొన్నారు. ఆకుపై చిత్రంతో సత్యసాయి జయంతి శుభాకాంక్షలు తెలిపారు.