SKLM: గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం అని కంచిలి టీడీపీ మండల అధ్యక్షులు మాదిన రామారావు అన్నారు. ఇవాళ కంచిలి మండలం పోలేరు గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామస్తులతో కలిసి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు.