కృష్ణా: నడుపూరు గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ అనే అంశాలపై మండలంలో క్లాప్ మిత్రులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎంపీడీవో అరుణ కుమారి తెలిపారు. పెడన మండలంలోని నడుపూరుతో పాటు పలు గ్రామాల పారిశుధ్య కార్మికులకు తడి పొడి చెత్త సేకరణ, సంపద కేంద్రాలకు చెత్త తరలింపుపై ఆమె ఇవాళ అవగాహన కల్పించారు.