SKLM: సీఎం రిలీఫ్ ఫండ్తోనే పేదలకు ఆర్థిక భరోసా కలుగుతుందని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. ఇవాళ తన క్యాంప్ కార్యాలయంలో పాతపట్నం నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.3,00,000 చెక్కుల ను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఏసమస్య ఉన్న మాకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.