TG: రాష్ట్రంలో కొంతమంది ప్రభుత్వాధికారులు.. BRSకు కోవర్టులుగా పనిచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మధ్య ‘హిల్టప్'(ఇండస్ట్రీయల్) పాలసీని కేబినెట్ ఆమోదించింది. దీని విధివిధానాలు ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి. ఆలోపే పూర్తి వివరాలు KTR సన్నిహితులకు అందినట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగానే.. ప్రభుత్వంపై భూములు అమ్ముకుంటున్నారని KTR విమర్శలు చేశారట.