SRPT: రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు ప్రమాదాల నివారణ చర్యలకై పని చేస్తుందని ఎస్పీ నరసింహ అన్నారు. ఇవాళ సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్ రోడ్డు జంక్షన్‌ను ట్రాఫిక్ ఎస్సై సాయిరాంతో కలిసి ఎస్పీ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రయాణ సమయంలో ముందు జాగ్రత్తలే శ్రీరామ రక్ష, ప్రతి పయాణం సురక్షితంగా గమ్యం చేరాలని కోరారు.