పెర్త్ వేదికగా జరిగిన యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హెడ్ సూపర్ సెంచరీ చేయడంతో 205 రన్స్ లక్ష్యాన్ని 28.2 ఓవర్లలోనే చేధించింది. బౌలర్ల ధాటికి 2 రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో.. ఆసీస్ తరఫున స్టార్క్ 10 వికెట్లు తీశాడు. అటు ఇంగ్లండ్ తరఫున స్టోక్స్, బోలాండ్ ఐదేసి వికెట్లు పడగొట్టారు.