TPT: పుత్తూరు పట్టణంలోని NGO కాలనీ సమీపంలో షాదీ మహల్‌ను పేద మైనారిటీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని CPI పుత్తూరు మండల కార్యదర్శి మహేశ్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రూ.2.41 కోట్లతో గత ప్రభుత్వంలో నిర్మించినట్లు చెప్పారు. ఈ మేరకు శనివారం MRO వెంకటేశ్వర్లుకు వినత పత్రం అందజేసినట్లు తెలిపారు.