SRD: ఖేడ్ పట్టణంలోని క్యాంప్ ఆఫీస్లో MLA డాక్టర్ సంజీవరెడ్డిని జిల్లా నూతన DMHO డా. వసంతరావు నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన పదవీ బాధ్యతలు వహించాక ఖేడ్ నియోజకవర్గానికి తొలిసారిగా వచ్చారు. ఈ మేరకు MLAను పూల బొకేతో, శాలువా కప్పి సత్కరించారు. MLA కూడా నూతన అధికారిని సాదరంగా స్వాగతించారు. తమ నియోజకవర్గంలో వైద్య సేవలను మెరుగుపరచాలని కోరారు.