CTR: చిత్తూరు పరిసర ప్రాంతాల్లో శనివారం వాతావరణం మారింది. అల్పపీడన ప్రభావంతో ఉదయం నుంచి మోస్తరు వర్షం పడుతోంది. వరి, టమాటా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ అల్పపీడనం తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.