MHBD: తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ (TUF) రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ పిలుపుమేరకు ఇవాళ MLA మురళీ నాయక్‌ను MHBD జిల్లా క్యాంప్ ఆఫీస్‌లో జిల్లా ఉద్యమకారుల బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ముఖ్యంగా ఉద్యమకారులకు రూ. 25,000 పెన్షన్, 250 గజాల ఇంటి స్థలం, సంక్షేమ నిధి ఏర్పాటును డిసెంబర్ 9లోపు నెరవేర్చాలని మెమోరాండం అందజేశారు.