NRPT: మంత్రి వాకిటి శ్రీహరి ఇలాకాలో రోడ్ల పరిస్థితులు అధ్వానంగా మారాయి. మక్తల్ నుంచి నారాయణపేట జిల్లా కేంద్రానికి వెళ్లే రోడ్డు, మక్తల్ పట్టణ సమీపంలో పూర్తి స్థాయిలో గుంతలుగా మారడంతో రోడ్డుపై ప్రయాణించాలంటే నరకం ప్రాయంగా మారిందిని స్థానికులు తెలిపారు. తాజాగా, వడ్లు తీసుకొస్తున్న లారీ శనివారం గుంతలతో ఇరుక్కుపోవడంతో అక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.