PPM: లేబర్ కోడ్స్ అమలు ఉత్తర్వు లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి అని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ.. కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోడ్స్ రద్దు చేయాలి అన్నారు. కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి అని మన్యం జిల్లా కలెక్టరేట్ దగ్గర సీఐటీయు, ఏఐటియుసి వారి ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్ ప్రతులను దగ్ధం చేశారు.