కృష్ణా: PCPNDT, ART-Surrogacy అమలుపై సమీక్ష సమావేశం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగింది. స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్ల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. ఆడబిడ్డల సంరక్షణపై ప్రత్యేక పోస్టర్లు, గర్భిణీలకు యోగ, సుఖ ప్రసవంపై అవగాహన కల్పించాలన్నారు. కొత్త 12 స్కానింగ్ సెంటర్లు, 19 మోడిఫికేషన్లు, 13 పునరుద్ధరణలు మంజూరు చేశారు.
Tags :