PDPL: సింగరేణి సంస్థ కొత్త సీఎండీగా దేవరకొండ కృష్ణ భాస్కర్ (ఐఎఎస్) బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర రాష్ట్రప్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయన సింగరేణి భవన్లో ప్రస్తుత సీఎండీ బలరాం చేతుల మీదుగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్లు, జీఎంలు, అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం అందించారు.