నిద్ర సమయంలో కొన్ని వస్తువులు బెడ్ దగ్గర/మీద ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. ఫోన్, బ్లూటూత్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, జెట్ కాయిల్స్ దూరంగా ఉంచాలని.. అవి పేలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మెడిసిన్స్, ఫుడ్ ఐటమ్స్ దగ్గరగా ఉంటే చీమలు, బొద్దింకలు చేరతాయని వివరిస్తున్నారు. టెడ్డీ బేర్ కూడా మంచిది కాదని, దానిపై దుమ్ము, బ్యాక్టీరియా అనారోగ్యానికి దారి తీస్తాయంటున్నారు.