రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో ‘ది రాజాసాబ్’ మూవీ తెరకెక్కింది. అయితే నిర్మాత TG విశ్వప్రసాద్ ఈ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చారు. రాజాసాబ్ స్పెషల్ ప్రీమియర్స్ జనవరి 8న వేయబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే HYD ఓపెన్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామన్నారు. త్వరలోనే ఈవెంట్ తేదీని వెల్లడిస్తామని తెలిపారు.