KMR: జుక్కల్ మండల పరిధిలోని 30 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నాగల్గాం సర్పంచ్‌గా సునంద విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి స్నేహ మీద స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందారు. 10 వార్డు స్థానాలకు సభ్యులను గ్రామస్థులు ఎన్నుకున్నారు. కాగా మండలంలో మొత్తం 30 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో 5 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.