ADB: ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని ఐటిడిఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. ఆయన శుక్రవారం నార్నూర్ మండలంలోని జూనియర్ కళాశాలను సందర్శించారు. పాఠశాల రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.