SDPT: జాతియ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా కోర్టు న్యాయమూర్తి సాయి రమాదేవి సూచించారు. ఆదివారం సిద్దిపేట కోర్టు ప్రాంగణంలో జాతియ లోక్ అదాలత్ నిర్వహించారు. సమయం వృథా కాకుండా రాజీపడే కేసులన్నీ రాజిచేసు కోవాలని సూచించారు. కోర్టులో 800కు పైగా రాజీ చేసుకునే అవకాశం ఉన్న కేసుల వారికి నోటీసులు అందించామన్నారు.