SRD: ఈవీఎంల ట్యాంపరింగ్‌పై దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని నేటివ్ ఇండియా ఫోరం జాతీయ అధ్యక్షులు బీరయ్య యాదవ్ అన్నారు. కొండాపూర్ మండలం గంగారం గ్రామంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్టు కార్డు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ట్యాంపరింగ్ ద్వారానే బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.