కృష్ణా: కలెక్టర్లు SPలు సరిగా పనిచేయడం లేదంటే దాని అర్థం ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని మాజీమంత్రి పేర్ని నాని ఆరోపించారు. శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడిన విషయాలను ప్రస్తావిస్తూ.. తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వంలో ఉన్న MLAలు, మంత్రులను పత్తితులుగా చూపిస్తూ, అధికారులను దోషులను చేస్తున్నారని ఆరోపించారు.