మెదక్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఇవాళ పర్యటించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రకటన విడుదల చేశారు. నర్సాపూర్‌లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు ఇందిరమ్మ చీరలను పంపిణీని కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అధికారులు, నాయకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.