NLG: జిల్లా కేంద్రంలో ఇవాళ ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరగనుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి చీరలను పంపిణీ చేస్తారని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సోమవారంలోగా జిల్లా వ్యాప్తంగా ఇందిర మహిళ శక్తి చీరల పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.