TG: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇవాళ ఇద్దరు మంత్రులు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేర్వేరుగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వైరా, బోనకల్, మధిరకు భట్టి వెళ్లనున్నారు. వైరాలో యంగ్ ఇండియా స్కూల్కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు.