NLG: ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మధుబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండలో ముఖ్య నాయకులు సమావేశంలో ఆయన పాల్గొన్ని మాట్లాడారు. ఈనెల 23న నల్లగొండలో జరిగే రణభేరి మహాసభకు జిల్లా వ్యాప్తంగా ఉన్న మాలలు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు.