పుట్టపర్తి సత్యసాయి శత జయంతి వేడుకలకు మహా ప్రసాదంగా ఆత్రేయపురం పూతరేకులు పంపించారు. సత్యసాయి భక్త సమాజం రాజమండ్రి సహకారంతో ఆత్రేయపురం పికానా ఫుడ్స్ ఆధ్వర్యంల వీటిని తయారు చేశారు. ఈనెల 23న సత్యసాయి బాబా జయంతి సందర్భంగా మహా ప్రసాదంగా పూత రేకులను పంపిణీ చేయనున్నారు.