గౌహతి వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీ బ్రేక్ సమయానికి దక్షిణాఫ్రికా 82/1 పరుగులు చేసింది. రికెల్టన్ (35*) క్రీజులో ఉన్నాడు. 38 పరుగులు చేసిన మార్క్రమ్.. బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. రెండు టెస్టుల సిరీస్లో ఇప్పటికే తొలి టెస్టు ఓడిన భారత్ 0-1తో వెనుకబడిన విషయం తెలిసిందే.