PPM: ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, సమస్య విన్నవించిన వెంటనే పరిష్కరించడమే మా లక్ష్యం అని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. ఇవాళ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాదరార్లో ఆయన ప్రజల సమస్యలను వినతుల రూపంలో స్వీకరించారు. ఈ మేరకు రోడ్లు, కాలువలు, పింఛన్లు, గృహాలు, బదిలీలు, భూ సమస్యలతో పాటు పలు రకాల వినతులను స్వీకరించారు.