TPT: తుఫాన్ ప్రభావంతో ఏర్పడే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చిట్టమూరు తహసీల్దార్ ఎం.నరేష్ తెలిపారు. శుక్రవారం MRO ఆఫీసులో 966691789 నంబర్‌తో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఈ నంబర్‌కు కాల్ చేసి సహాయం పొందవచ్చన్నారు. వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.