పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 7 వికెట్లు కోల్పోయింది. 30.1 ఓవర్లు ముగిసే సరికి 124 పరుగులు చేసింది. క్రీజులో గస్ అట్కిన్సన్ (11*), బ్రైడన్ కార్స్ (15* ) ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ కన్నా ఇంగ్లండ్ 152 పరుగుల ముందంజలో ఉంది.