KRNL: కోడుమూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ నెల 25న రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగనుంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగులు పాల్గొనవచ్చు. ఈ జాబ్ మేళాలో పలు కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో రాముడు, స్కిల్ కో-ఆర్డినేటర్ వీరేశ్, సిబ్బంది హరి పాల్గొన్నారు.