GDWL: హిందూ దేవతలు, ఆలయాల పేర్లతో సినిమాలు నిర్మించి, దేవతలను విమర్శిస్తున్న దర్శక నిర్మాత రాజమౌళి సినిమాలను దేశంలో బహిష్కరించాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం అయిజలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇటీవల వారణాసి సినిమా ప్రోమో ఫంక్షన్లో రాజమౌళి ఆంజనేయ స్వామిని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఖండించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.