సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం పుట్టపర్తికి చేరుకున్న ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్‌కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నేతలందరూ మంత్రి లోకేశ్‌తో కలిసి ఉత్సాహంగా గ్రూఫ్ ఫొటో దిగారు. అనంతరం లోకేశ్ ప్రశాంతి నిలయంలో జరిగే కార్యక్రమం పాల్గొన్నారు.