TG: పార్టీ ఫిరాయింపుల అంశంపై MLA కడియం శ్రీహరి స్పందించారు. నోటీసుల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసి కొంత సమయం కోరినట్లు వెల్లడించారు. స్పీకర్ నిర్ణయం మేరకు తన నిర్ణయం ఉంటుందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, న్యాయ నిపుణులతో చర్చిస్తున్నానని చెప్పారు. స్పీకర్‌కు రిప్లై ఇవ్వకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవని స్పష్టం చేశారు.