TG: ఫార్ములా ఈ-కారు రేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఆర్టికల్ 166(1), 299 నిబంధనలను ఉల్లంఘించారని ACB ఫైనల్ రిపోర్ట్‌లో ఆరోపించింది. గవర్నర్ సంతకం లేకుండానే అగ్రిమెంట్లకు ఐఏఎస్ అరవింద్ అనుమతులు ఇచ్చారని చెప్పింది. సీఎం, సీఎస్, ఆర్థికమంత్రికి కూడా సమాచారం ఇవ్వలేదని తెలిపింది.