వాహనాదారులకు చలానాల విషయంలో కర్ణాటక ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాలపై 50 శాతం రాయితీ ప్రకటించింది. ఈ సదుపాయం ఇవాళ్టి నుంచి డిసెంబర్ 12 వరకు అమల్లో ఉంటుంది. కాగా 2023లో తొలిసారిగా 50 శాతం రాయితీ ఇవ్వగా రూ.120 కోట్లకు పైగా వసూలయ్యాయి.