కామారెడ్డి జిల్లాలో గడిచిన 24గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సాధారణ స్థితికి ఉష్ణోగ్రతలు చేరుకున్నాయని పేర్కొన్నారు. డోంగ్లి 13.6°C, జుక్కల్, నస్రుల్లాబాద్ 13.7, బీర్కూర్ 13.8, మేనూర్, బొమ్మన్ దేవిపల్లి 14, పుల్కల్ 14.4, రామారెడ్డి 14.5, బీబీపేట 14.6, బిచ్కుంద 14.7, సర్వాపూర్ 14.8, లచ్చపేట 15, ఇసాయిపేట 15.5గా నమోదయ్యాయి
Tags :