AP: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి శతజయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. రాష్ట్రపతితో పాటు ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు.