TG: ఫార్ములా ఈ-రేస్ కేసులో ACB ఫైనల్ రిపోర్ట్ తయారు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి ACB నివేదిక పంపింది. ఇందులో A1గా KTR, A2గా IAS అరవింద్ కుమార్, A3గా BLN రెడ్డి, A4గా కిరణ్ మల్లేశ్వరరావు, A5గా ఫార్ములా ఈ-రేస్ కంపెనీ FEO పేర్లను చేర్చింది. అంతేకాకుండా ప్రభుత్వానికి ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్‌లో ACB కీలక అంశాలను ప్రస్తావించింది.