AP: అమరావతి రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ సమావేశం ప్రారంభమైంది. రాజధాని ప్రాంతంలో రైతుల సమస్యలు, ప్లాట్ల కేటాయింపుపై సమావేశంలో చర్చిస్తున్నారు. సమావేశానికి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్, సీఆర్డీఏ అధికారులు హాజరయ్యారు.