VZM: రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉదయం 10 గంటలకు ఎస్.కోట మండలం చినఖండేపల్లి గ్రామంలో సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. 11.45 గంటలకు రాష్ట్ర డెంటల్ కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు ప్యారడైజ్లో జరిగే ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటారు.