కృష్ణా: అంపాపురం గ్రామంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఫౌండేషన్ రైతులకు టార్పాలిన్ షీట్స్, పవర్ స్ప్రేయర్లకు అవసరమైన స్పేర్ పార్ట్స్‌తో పాటు సేఫ్టీ కిట్లును అందజేశారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ సతీష్ బాబు పాల్గొని, రైతులకు పరికరాలను అందజేశారు. వ్యవసాయ పనులను మరింత సురక్షితంగా, కొనసాగించాలని రైతులను ఆకాంక్షించారు.