AP: మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలకు ఇవాళ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. కమలేష్, చైతు, షమ్మీ, మరో మావోయిస్టు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అయితే, కుటుంబసభ్యులు రాకపోవడంతో మావోయిస్టులు సురేష్, అనిత, వాసు మృతదేహాలను పోలీసులు మార్చురీలోనే ఉంచారు. ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది.
Tags :