WNP: జిల్లాలో ఈరోజు నిర్వహించనున్న యాదవుల సదర్ సమ్మేళన కార్యక్రమానికి హాజరు కావాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డిని నిర్వాహకులు ఎర్వ సంతోష్ ఆహ్వానించారు. వనపర్తి పట్టణంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, మండ్ల దేవన్న నాయుడు, తదితరులు పాల్గొన్నారు.