VZM: అనాథ బాలల భవిష్యత్తు నిర్మాణంలో గ్రామస్థాయి కమిటీలు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో మిషన్ వాత్సల్య జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో 350 మంది బడి మానేశారని గుర్తించామని, వివరాలు సేకరించి తక్షణ చర్యలు తీసుకోవలన్నారు.