GDWL: వినియోగదారుల హక్కులపై ఆశ్రా (ASRA) సభ్యులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అధ్యక్షుడు రంగు భరత్, ఉపాధ్యక్షుడు జగదీప్తో కలిసి ఆశ్రా 7వ నేషనల్ సమ్మిట్ పోస్టర్లను ఆవిష్కరించారు. భరత్ మాట్లాడుతూ.. డిసెంబర్ 4న విజయవాడలో జరిగే ఈ సమ్మిట్లో వినియోగదారుల సమస్యలు, చట్టపరమైన మార్కాల ద్వారా సాధించవచ్చున్నారు.