హనుమకొండ పర్యటనకు శుక్రవారం విచ్చేసిన రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డికి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ,అదనపు కలెక్టర్ వెంకట రెడ్డి గార్లు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్లో సమాచార హక్కు దరఖాస్తులపై సమీక్ష నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.