WNP: నేడు పామిరెడ్డిపల్లె గ్రామానికి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరవుతున్నట్లు మధిర శ్రీశైలం తెలిపారు. ఉదయం 10 గంటలకు రైతు వేదికలో ఈ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.